అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి: సీఎం చంద్రబాబు
✦ తిరుమల పరకామని కేసులో మృతిచెందిన సతీష్ కుమార్ కేసును దర్యాప్తు చేపట్టిన గుత్తి పోలీసులు
✦ ఈనెల 19 నుంచి జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ వారోత్సవాలు: కలెక్టర్
✦ నేడు సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించనున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్