జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక

జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక

AKP: లోన్ల కోసం తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు హెచ్చరించారు. రుణం ఇచ్చే సంస్థ ప్రామాణికతను RBI పోర్టల్‌లో చెక్ చేయాలని సూచించారు. తెలియని యాప్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల మీ పర్సనల్ డేటా దొంగిలించే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయడం లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.