VIDEO: ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణాన్ని కొనసాగిస్తా: గువ్వల

HYD: నిబద్ధతతో కూడిన కార్యకర్తగా బీఆర్ఎస్‌లో పనిచేశానని గువ్వల బాలరాజు అన్నారు. బీజేపీలో చేరిన అనంతరం వారు మాట్లాడుతూ... బీజేపీ కుటుంబంలో ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని, అవినీతి రహిత పాలనను అందించే ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. పార్టీ పెద్దల ఆలోచనలు, సలహాలు మేరకు పని చేస్తానని స్పష్టం చేశారు.