నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉచిత పరీక్షలు

నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉచిత పరీక్షలు

W.G: నరసాపురం సబ్ కార్యాలయంలో ఆర్డీవో దాసిరాజు ఆధ్వర్యంలో ఇవాళ  ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు జరిగాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రోజున వచ్చే ఫిర్యాదుదారుల సౌకర్యార్థం తమ వంతు సేవగా ఉచిత షుగర్, బీపీ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆర్డీవో రాజు తెలిపారు. ఈ వైద్య పరీక్షలకు సహకరిస్తున్న మెడ్ యునైటెడ్ హస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.