ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTR: విజయవాడలోని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన 9 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని APMDC ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.