సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

WG: కాళ్ల మండలం, పెదఅమిరం ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు 31వ విడతలో భాగంగా పలు ఆస్పత్రుల్లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చులు నిమిత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.37,81, 674 సీఎంఆర్ఎఫ్ చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశారు.