జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు.. నిరుద్యోగుల‌కు భరోసా

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు.. నిరుద్యోగుల‌కు భరోసా

VZM: జాబ్ కేలండ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే కాదు.. నిరుద్యోగుల‌కు ఒక భ‌రోసా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..గురువారం ప‌రాభ‌వనామ ఉగాది పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల మంత్రి శ్రీనివాస్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వ‌చ్చే నాలుగేళ్ల‌లో 20ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు.