VIDEO: పదేళ్లుగా ఇదే పరిస్థితి.. నీట మునిగిన రహదారి..!

VIDEO: పదేళ్లుగా ఇదే పరిస్థితి.. నీట మునిగిన రహదారి..!

HYD: బోడుప్పల్ పరిధి 40 ఫీట్ల ఫిష్ బిల్డింగ్ రహదారి వరద నీటితో నిండా మునిగింది. కనీసం వాహనాలు నడవలేని పరిస్థితి. గత పదేళ్లుగా ఇదే దుస్థితి అనుభవిస్తున్నామని, కనీసం కార్పొరేషన్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తుల సామాన్లు సైతం కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది.