'స్వర్ణాంధ్ర సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలి'

'స్వర్ణాంధ్ర సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలి'

VZM: స్వర్ణాంధ్ర సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం గంట్యాడ మండలంలోని వసాది గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో మానవహారం జరిపారు.