VIDEO: ప్రధాన రహదారిలో పోలీసుల విస్తృత తనిఖీలు

VIDEO: ప్రధాన రహదారిలో పోలీసుల విస్తృత తనిఖీలు

SKLM: టెక్కలి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో పోలీసులు ఆదివారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి వాటి పత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని గతంలో ఏవైనా చలాన్లు పెండింగ్లో ఉంటే వెంటనే చెల్లించాలని ఆదేశించారు. రహదారి నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.