VIDEO: విజయవంతంగా ముగిసిన క్రీడోత్సవాలు
NTR: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించిన ‘ఆటవిడుపు’ క్రీడోత్సవాలు 2026 ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ క్రీడోత్సవాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తనదైన ఉత్సాహంతో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్ క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.