VIDEO: బీఆర్.అంబేద్కర్ వలనే స్థితిగతులు మారాయి: దొన్నుదొర
ASR: డా. బీఆర్.అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని అరకులోయలో ఆయన విగ్రహానికి టీడీపీ ఇంఛార్జ్ దొన్నుదొర పూలమాలతో నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన బడుగు బలహీనవర్గాల స్థితిగతులు మారాయని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఎస్టీ చట్టాలను అధికారులు పటిష్ఠంగా అమలు చేయాలన్నారు.