VIDEO: శంషాబాద్‌లో కాల్పుల కలకలం

VIDEO: శంషాబాద్‌లో కాల్పుల కలకలం

HYD: శంషాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. నర్కుడాలో సమీర్ దాస్, అతని అల్లుడు పింటూ కిరాయి ఆటో మాట్లాడుకున్న వెళ్లారు. ఆటో కిరాయి విషయంలో ఆటోలో ఉన్న గుర్తు తెలియాని వ్యక్తితో సమీర్ దాస్‌కు గొడవ అయింది. దీంతో సమీర్ దాస్‌ను కడుపులో ఆ వ్యక్తి ఎయిర్ గన్‌తో కాల్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.