VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ Dy. CM

VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ Dy. CM

PPM: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కురుపాం జామియా మసీద్‌లో వైసీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ Dy. CM పుష్ప శ్రీవాణి, YCP జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ దంపతులు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.