VIDEO: 'జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి'

VIDEO: 'జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి'

MHBD: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని BRS MLC తక్కలపల్లి రవీందర్ రావు నేడు శాసనమండలిలో కోరారు. జర్నలిస్ట్‌ల ఇబ్బందులను, వారి స్థితి‌గతులను కండ్లకు కట్టినట్లు వివరించి, జర్నలిస్ట్‌ల ప్రధాన డిమాండ్‌లను, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.