బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే: ఎమ్మెల్యే

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే: ఎమ్మెల్యే

కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడి సొసైటీ వద్ద శుక్రవారం నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి అని కొనియాడారు.