పకృతి వ్యవసాయానికి అన్ని విధాల ప్రోత్సాహకం

పకృతి వ్యవసాయానికి అన్ని విధాల ప్రోత్సాహకం

CTR: వెదురు కుప్పం మండలంలో పకృతి వ్యవసాయానికి అన్ని విధాల ప్రోత్సాహకం అందిస్తామని వ్యవసాయాధికారి వనిత తెలిపారు. పకృతి వ్యవసాయ లాభాలపై ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పురుషోత్తం, టీడీపీ మండల అధ్యక్షుడు మోహన మురళి, ఏపీఎం పరుశురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.