'క్రైస్తవులకు అండగా ఉంటాం'
PPM: సమాజంలో క్రైస్తవులందరూ ధనవంతులు గాను, విద్యావంతులు గాను, రాజకీయవేత్తలు గాను ఎదగాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆకాంక్షించారు. పార్వతీపురంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఏసుపాదం ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎమ్మెల్యే ముఖ్య వక్తగా హాజరయ్యారు. క్రైస్తవులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.