చంద్రగిరి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

చంద్రగిరి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నేడు పలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు చంద్రగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో జరిగే స్వర్ణాంధ్ర - స్వచ్చాంద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11:30 గంటలకు రఘునాధ రిసార్ట్స్‌లోని TDP కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.