విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో బెలుగుప్ప జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పయ్య 25 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.