'నిరుపేదలకు అండగా నిరంతరం పయనిస్తా'

ELR: నిరుపేదలకు అండగా నిరంతరం పయనిస్తానని YSRCP మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మలుగుమాటి నీరజ తెలిపారు. చింతలపూడి జడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్న నీరజా YSRCP మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా భాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో మాట్లాడుతూ.. 'జగనన్న ఆశయాలకై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యం పయనిస్తాను. యూరియా కొరతతో రైతులు నానా బాధలు పడుతున్నారని అన్నారు.