సీమ హక్కుల కోసం సమరం: YCP

సీమ హక్కుల కోసం సమరం: YCP

AP: రాయల సీమ హక్కుల కోసం సమరం తప్పదని, సీమకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోకుంటే భవిష్యత్తులో తీవ్రనష్టం తప్పదని YCP ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సీమకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వంటి పలు అంశాలపై గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.