నేడు DOST నోటిఫికేషన్ విడుదల..!
HYD: 2026- 27 విద్యా సంవత్సరానికి దోస్త్ (DOST) డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. HYD మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి (TGCHE) కార్యాలయంలో ఉదయం 11:30కు ఛైర్మన్ ప్రొ. బాలకృష్ణ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అడ్మిషన్ల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు ఈ సమావేశంలో వెల్లడించనున్నారు.