బద్వేల్‌లో బంగారం, వెండి దొంగతనం కేసు ఛేదింపు

బద్వేల్‌లో బంగారం, వెండి దొంగతనం కేసు ఛేదింపు

KDP: బద్వేల్‌లో ఆగస్ట్ 9న గోల్డ్-సిల్వర్ షాప్‌లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నవంబర్ 29 ఉదయం వాహన తనిఖీల్లో నెల్లూరు రోడ్డుపై నిందితుడు దాస్ శ్రీరాంను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 72 గ్రాముల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేశారు. ఫింగర్‌ప్రింట్లు, సీసీ కెమెరా ఆధారాలను విశ్లేషించిన సీఐ టీం గుర్తించి పట్టుకుంది.