బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి భూమిపూజచేసిన ఎమ్మెల్యే, మంత్రి

బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి భూమిపూజచేసిన ఎమ్మెల్యే, మంత్రి

సత్యసాయి: అమరావతి తుళ్లూరులో బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ బుధవారం జరిగింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి సత్య కుమార్ పాల్గొని, ఆధునిక వైద్య సదుపాయాలతో రాష్ట్ర ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన కాన్సర్ చికిత్స అందిస్తామని తెలిపారు.