VIDEO: విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల అంకితభావం
WGL: గీసుగొండ మండల ప్రాథమిక పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు నేడు పాఠశాలకు హాజరు కాలేదు. దీంతో ఉపాధ్యాయులు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి, విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను తెలుసుకుని, వారిని తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు. విద్యార్థులపై ఉపాధ్యా యులు చూపిన శ్రద్ధ, ప్రేమ పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.