మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ MBNR జిల్లాలో 13,705 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కలెక్టర్ విజయేంద్ర బోయి
★ MBNRలో వైద్యం వికటించి మహిళ మృతి.. రోడ్డుపై బంధువుల ఆందోళన
★ రాణిపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
★ WNPలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శంకుస్థాపన