VIDEO: డ్రోన్ నిఘాలో హైవే ట్రాఫిక్: ఎస్పీ

VIDEO: డ్రోన్ నిఘాలో హైవే ట్రాఫిక్: ఎస్పీ

SRPT: సంక్రాంతి రద్దీ దృష్ట్యా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను జిల్లా ఎస్పీ నరసింహ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. హైవేలపై ఎక్కడా జామ్‌లు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరేలా నిరంతరం నిఘా ఉంచుతున్నామని అన్నారు.