ఈనెల 12నుంచి వాయిపేట్ మహంకాళీ జాతర ప్రారంభం

ADB: సిరికొండ మండలంలోని వాయిపేట్ జై మహంకాళీ దేవాలయం బ్రహ్మోత్సవం, జాతరను ఈ నెల 12 నుంచి 15 తేదీ వరకు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ ఛైర్మన్ కనక శంబు మహరాజ్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.