VIDEO: అదుపు తప్పితే ప్రమాదమే

VIDEO: అదుపు తప్పితే ప్రమాదమే

PPM: పార్వతీపురం మండలం అడ్డపుశీల వద్ద ప్రధాన రహదారి కోతకు గురైంది. 3నెలల కిందట రహదారి మరమత్తులు చేసినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఒక వైపు మట్టి కొట్టుకుపోయింది. ఈ మార్గంలో భారీవాహనాలు ప్రయాణం సాగిస్తాయని, పొరపాటున వాహనాలు ఒరిగితే పెద్ద ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు తెలిపారు. వెంటనే రోడ్డు మరమత్తులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.