రవికుమార్‌ను పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కేఎస్ రవికుమార్‌ను శస్త్ర చికిత్స చేయించుకున్నవిషయం తెలిసిందే. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు కేఎస్ రవికుమార్‌ను మాజీ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ శనివారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన చికిత్స తీసుకోవాలని ఆయనకి సూచించారు.