VIDEO: జిల్లాలో వేగవంతంగా పింఛన్ల పంపిణీ: కలెక్టర్
E.G: జిల్లాలో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు గాను, సోమవారం రాత్రి వరకు 2,20,181 మందికి పెన్షన్లు అందాయని, దీంతో పంపిణీ శాతం 93.89% కి చేరిందని పేర్కొన్నారు. రూ. 102,70,42,500 పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 96,12,91,500 పంపిణీ చేసినట్లు వివరించారు.