'అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి'

'అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి'

BDK: మాల మహానాడు మండల అధ్యక్షుడు వేర్పుల నరేష్ ఇవాళ మణుగూరు హైస్కూల్ గ్రౌండ్‌లో సచిన్ వాకింగ్ క్లబ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న జరగనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకుని, అంబేద్కర్ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు.