ఘోర ప్రమాదం.. బస్సు, లారీపై చలాన్లు

ఘోర ప్రమాదం.. బస్సు, లారీపై చలాన్లు

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు, టిప్పర్ లారీపై గతంలో పలు ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సుపై రూ.2,305 చలాన్లు, టిప్పర్ లారీపై రూ.3,270 చొప్పున చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ చలాన్లు ప్రధానంగా రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ వంటివి ఉన్నాయి.