రహదారులకు మహర్దశ పట్టుకుంది: రఘునందన్

రహదారులకు మహర్దశ పట్టుకుంది: రఘునందన్

TG: హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన BHL ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, గడ్కరీ హయాంలో జాతీయ రహదారులకు మహర్దశ పట్టుకుందన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణకు పెద్దఎత్తున జాతీయ రహదారి మంజూరు చేయడమే కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో రోడ్లను పూర్తి చేయడం జరిగిందన్నారు.