మెడికల్ కళాశాలలో జాబ్స్

మేడ్చల్: కుషాయిగూడలోని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు (4), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (7), ట్యూటర్లు (5), సీనియర్ రెసిడెంట్లు (7) పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల 18న మెడికల్ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.