గడ్డం వంశీని పెద్దపల్లి ఎంపీగా గెలిపియండి

PDPL: ఈరోజు ఐతిపల్లి గ్రామంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నగారి ఆదేశాల మెరకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గారి గెలుపుకోసం ఇంటింటి ప్రచారం అనంతరం ఉపాధి హామీకూలీలతో మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నుండి వంశీ కృష్ణ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ఉపాధి హామీ ప్రజలను కోరడం జరిగింది.