చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుషార్
➢ కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహించిన కలెక్టర్ సుమిత్ కుమార్
➢ శాంతిపురంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్
➢ నగరిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్