VIDEO: ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లాలోని 15వ వార్డుకు చెందిన రాధా నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని గృహ ప్రవేశంను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తమ సొంత ఇంటి కల సహకారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.