CBN తీరుతో రాష్ట్రం నాశనం అవుతోంది: పేర్నినాని

CBN తీరుతో రాష్ట్రం నాశనం అవుతోంది: పేర్నినాని

AP: అమరావతి రాష్ట్రానికి గుదిబండలా మారుతుందని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. 'రాజధాని అంటే సిరిసంపదలు ఇచ్చేలా ఉండాలి. కానీ అమరావతిని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు గురించి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. జగన్ మావిగన్ అంటే రెండు రోజులు ట్రోల్ చేశారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రం నాశనం అవుతోంది' అని పేర్కొన్నారు.