VIDEO: చేవెళ్ల బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సు వీడియో

VIDEO: చేవెళ్ల బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సు వీడియో

RR: చేవెళ్ల మండల మీర్జాగూడ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. చేవెళ్ల బస్టాండ్ నుంచి ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. అయితే బస్సు బయలుదేరిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.