VIDEO: ఎడారిని తలపిస్తున్న వేముల చెరువు

VIDEO: ఎడారిని తలపిస్తున్న వేముల చెరువు

KDP: వేములలోని చెరువు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. వేముల చెరువులో నీరు లేకపోవడంతో రైతుల వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రైతులు దీర్ఘకాలిక పంటలుగా చీని, అరటి, నిమ్మ సాగు చేశారు. ఈ చెరువు కింద గ్రామాల్లో సుమారు ఐదు వేల ఎకరాలలో పత్తి పంట కూడా సాగు చేశారు. ఆరు గ్రామాలకు ఈ చెరువు నీరే ఆధారం కానీ ప్రస్తుతం చెరువులో నీరు అడుగంటిపోయన్నారు.