ఆదర్శ ఉపాధ్యాయుడికి శత కోటి వందనలు

ఆదర్శ ఉపాధ్యాయుడికి శత కోటి వందనలు

JN: స్టేషన్ ఘనపూర్ మండలం పామునురు ప్రభుత్వ పాఠశాలలో సిరికొండ కుమారస్వామి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేసే పాఠశాలలోనే తమ ముగ్గురు పిల్లలను చేర్పించి నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రభుత్వం సర్కార్ బడుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తుందని మిగతా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు.