వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన జడ్జి

వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన జడ్జి

SRD: సంగారెడ్డిలోని వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులకు అందిస్తున్న ఆహారంతో పాటు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇలాంటి న్యాయ సహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.