'నిందితుడికి పోలీసులు రక్షణ కల్పించాలి'

'నిందితుడికి పోలీసులు రక్షణ కల్పించాలి'

AP: పరాకామణిలో చోరీ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. టీటీడీ మాజీ AVSO సతీష్‌కుమార్ మృతి నేపథ్యంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులు, నిందితుడు రవికుమార్‌కు పోలీసు రక్షణ కల్పించాలని పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు రక్షణ కల్పించాలని CID DGకి సూచించింది. దర్యాప్తునకు అనుమతించాలని హైకోర్టులో CID DG మెమో దాఖలు చేశారు.