మహానటి సావిత్రి గ్రంధం ఆవిష్కరించిన బుద్ధప్రసాద్

మహానటి సావిత్రి గ్రంధం ఆవిష్కరించిన బుద్ధప్రసాద్

కృష్ణా: హైదరాబాద్‌లో మహానటి సావిత్రి గ్రంధాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. శనివారం విశ్వనాధ సాహిత్య పీఠం పక్షాన ప్రముఖ విద్యావేత్త వెల్చాల కొండలరావు ప్రచురించిన ఈ గ్రంధాన్ని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, అల్లుడు గోవిందరావుతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.