పట్టణంలో రేపు వైసీపీ కార్యకర్తల సమావేశం

పట్టణంలో రేపు వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: బనగానపల్లె పట్టణంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఇవాళ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీ,ఎంపీటీసీ, సర్పంచ్‌లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు.