జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

PDPL: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బాబు జగ్జీవన్ రామ్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు. దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.