VIDEO: 'భారత సైనికులకు CM క్షమాపణ చెప్పాలి'
WNP: జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చౌరస్తా నందు బీజెపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పాకిస్తాన్ మనపై దాడి చేసింది కానీ భారత్ స్పందించలేదు అని చెప్పి దేశ గౌరవాన్ని దెబ్బ తీశారు. సైనికులను అవమానపరిచిన సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.