VIDEO: రేపు కొమరవెల్లి మల్లన్న కల్యాణం

VIDEO: రేపు కొమరవెల్లి మల్లన్న కల్యాణం

SDPT: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో రేపు కోర మీసాల స్వామి మల్లన్న కల్యాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నదానాలు, ప్రసాదాలు, చలువ పందిళ్లు, తాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, పార్కింగ్,అలాగే కల్యాణం వీక్షించేందుకు ఎస్ఈడీ స్క్రీన్, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈఓ వెంకటేష్ తెలిపారు.